![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh8ipmHDtJa-p30MNXwsj-Ybmt74ZmO0fYAT3a3NWU5Bj5mYFV1Z0ElW3YS0WWIUNc6ObcCQ1CkVfaLabc7KhO7nKj1p3fvcj__e9q9WkgMDY4__UiWbyajgkY9uHp6-JIbjYoTW-oo-Aml/s320/timecomputers.png)
1. Start->Run->Regedit అని టైప్ చేయ్యండి.
2.HKEY_CURRENT_USER\Controlpanel\Desktop ని click చేయ్యండి.
3.Left side లో “PaintDesktopVersion” ని Double click చేసి “Value Data” ని 1 చేయ్యండి.
Computer ని Restart చేయ్యండి.కింద left side లో మీకు Windows version కనిపిస్తుంది.