Showing posts with label tips and tricks. Show all posts
Showing posts with label tips and tricks. Show all posts

Image నుంచి text ని copy చేయ్యటానికి


1 . మీ computer లో ms-office ని install చేసుకొండి.
2.Start–>All Programs–>Microsoft Office–>Microsoft Office OneNote ని open చేయ్యండి.
3.మీరు ఏ image నుంచి text ని copy చేయాలో దాన్ని office onenote పైకి drag చేయ్యండి.

4.తరువాత image పై right click చేసి copy text from picture click చేయ్యండి.
5.Ms-word or notepad open చేసి paste చేయ్యండి.

Online Tv channels కోసం

Download Windows 8 for Free

Voice ని Text లోకి Convert చేయటానికి

http://dl.deskshare.com/download/dp/DictationPro.exe మనం Microphone లో మాట్లాడింది Text లోకి Convert చేయ్యటానికి ఈ software use అవుతుంది.

Block చేసిన websites ని open చేయ్యటానికి


1. మనం Proxy servers use చేసి open చేయ్యవచ్చు.
2. సైట్ name ని మార్చి open చేయ్యవచ్చు.
3.http://www.web2mail.com/lite/welcome.php ఈ సైట్ కి మీకు కావలసిన website ని mail చేస్తే 5 min లో మనకు ఒక mail వస్తుంది. ఆ mail ద్వారా block సైట్స్ ని open చేయ్యవచ్చు.
www@web2mail.com
4.website ని pdf లోకి convert చేసి open చేయ్యవచ్చు.
4.Translation services use చేసి open చేయ్యవచ్చు.
మీకు కావలసిన website ని translate చేసి open చేయ్యవచ్చు.

Website ని ఒక language నుంచి ఇంకొ language కి చేయ్యటానికి

Facebook లో Right side ఉన్నfriends updates ని తీయటానికి


Google Crome కోసం ఇది Download చేసుకొండి.
Firefox కోసం ఇది Download చేసుకొండి.

human clock కోసం ఈ సైట్ చూడాండి.

మీ Computer ఆడ? మగ? తెలుసుకోటానికి


Notepad open చేసి ఈ కింది code ని అందులో  paste చేయ్యండి.
దాన్ని Gender.vbs name తో save చేయ్యండి.
Male voice వస్తే మగ computer female voice  వస్తే ఆడ computer
CreateObject("SAPI.SpVoice").Speak"student zone"

Video ని wallpaper లా set చేయ్యటానికి

VLC player లో video ని open చేసి Right click చేసి video లో Directx wallpaper ని click చేయ్యండి.

Text ని mp3 లోకి convert చేయ్యటానికి


www.abc2mp3.com
www.spokentext.net
http://vozme.com
www.naturalreaders.com

E-mail మీ Mobile కి రావటానికి


1. hotmail లో Regisiter అవ్వండి.
2. Windowslive Menu లో mobile ని Select చేయ్యండి.

Mobile no ఇచ్చి Register అవ్వండి.

Shutdown కోసం Time Set చేయ్యండి


Right click->new->shortcut ని click చేసి అందులో shutdown -s -t 3600 అని చేసి next click చేసి finish click చేయ్యండి.
ఇక్కడ 3600 అంటే 1Hour(60min*60sec=3600sec) అని అర్ధం.

మీ ఫోల్డర్ ని Recyclebin లో hide చేయ్యండి


మీరు ఏ folder ని Recyclebin లో hide చేయ్యలని అనుకుంటున్నారో ఆ ఫైల్ ని {645FF040-5081-101B-9F08-00AA002F954E} extension తో Rename చేయ్యండి.
మళ్ళి Original folder కావలంటే Notepad open చేసి ren c:\file name.{645FF040-5081-101B-9F08-00AA002F954E} file name ఇచ్చి .bat extension తో save చేయ్యండి.
Ex:ren c:\g.{645FF040-5081-101B-9F08-00AA002F954E} g

Rar Files లో ఒక part miss అయితే


మనం RAR files download చేసం అనుకోండి. అందులో ఒక rar file damage అయింది.
Ex:మీరు 5 Rar files download చేసారు.అందులో 5th part damage అయింది. అలాంటప్పుడు మీరు ఏదైనా folder creat చేసి దానికి part 5 అని name ఇవ్వండి. దానిని RAR లో Zip చేయ్యండి. ఇలా చేయంటం వలన మీకు 5 th part తప్ప మిగిత movie play అవుతుంది.

మీ Dirve Ltter Icon ని మార్చండి


ముందుగా మీ Icon file ని root drive లో copy చేయ్యండి.
example: c:\icon.ico
తరువాత Notepad open చేసి అందులో ఇది type
[autorun]
icon=icon.ico

చేసి autorun.inf name తో C drive లో save చేయ్యండి.
ఇప్పుడు My computer Open చేసి Refresh చేయ్యండి.
గమనిక:మీరు ఏ డ్రైవ్ Icon Change చేయలో పై రెండు ఫైల్స్ ఆ Dive లోనే ఉండాలి.

My Computer Properties తెలుసుకోటానికి ఇంకో trick


Alt press చేసి My computer మీద Double click ఇవ్వండి.

Firefox లో ఒకటి కంటే ఎక్కువ home pages set చేయ్యండి ఇలా


మీరు Firefox open చేసినప్పుడు 1 కంటే ఎక్కువ home pages కావాలా ఐతే ఇది try చేయ్యండి.
1. Firefox open చేయండి.
2.Tools>Options>Main ని click చేయ్యండి.
3.When Firefox starts అని ఉన్న చోట show my home page ని select చేసుకొండి.
4.home page అని ఉన్న చోట మీకు కావలసిన సైట్ address ఇవ్వండి.
5.కాని ప్రతి సైట్ address పూర్తి అయ్యకా (| ) pipe symbol ని ఇవ్వండి.

Ms-Dos లో Copy,paste చేయటానికి


మనందరికి తెలుసు dos లో copy paste పని చేయదు అని.కాని ఇలా చేస్తే copy , paste చేసుకోవచ్చు.
1. —> Run —> cmd లోకి వెళ్ళండి.
2.Tittile bar మీద Right click ఇచ్చి properties లోకి వెళ్ళండి.
3.అందులో Quick Edit Mode ని click చేయండి.
4.వచ్చినా options లో ఏదైనా select చేసుకొని ok ని click చేయ్యండి

LCD లో Letters quality పెంచండి ఇలా


1.Desktop పైన Right Click ఇవ్వండి.
2. Properties-> Appearance->Effects లోకి వెళ్ళండి.
use the following method to smooth edges of screen fonts
కింద ఉన్న options లో clear type select చేయ్యండి

Blogger Widgets