1.Desk Top మీద Right Click చేసి Shortcut ని select చేయ్యండి.
2. అందులో ఇది టైప్ చేయ్యండి.
%windir%\system32\rundll32.exe advapi32.dll
3. Next ని click చేసి దానికి clear Memory అని name ఇవ్వండి
మీ system ఎప్పుడు Slow అయితే అప్పుడు దీనిని click చేయ్యండి