Con name తో folder create చేయటానికి Trick


మీకు తెలుసా మనం con తో folder create చేయలేము అని.ఈ trick ద్వారా మీరు con name తో folder ని create చేయవచ్చు.

1.అందుకు మీరు command prompt ని open చేయ్యండి. start->Run->cmd అని టైప్ చేయ్యండి.
2.అందులో md\\.\d:\con అని టైప్ చేయ్యండి. మీ D drive లో con name తో folder create అవుతుంది.
3.మళ్ళి ఆ folder ని delete చేయటానికి rd\\.\d:\con అని టైప్ చేయ్యండి.

0 Responses

Blogger Widgets