Virtual memory Clear చేయటానికి

కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ Data Processing సమయంలో Ram memory బదులుగా hard disk memory ని use చేసుకుంటాయి . ఈ memory ని Virtual memory అంటారు.మనం shutdown చేసిన వెంటనే ఈ data clear అవ్వటానికి ఈ విధంగా చేయ్యండి.
start ->control panel->Administrative Tools->Local Security Settings ని Double click చేయ్యండి.

అందులో Local Policies->Security Options->Shutdown: Clear virtual memory pagefile Double click చేయ్యండి.
ఒక dialog box వస్తుంది.దాన్ని Enable చేసి ok చేయ్యండి.

0 Responses

Blogger Widgets