[Tricks] ఏ Application ని అయిన Shortcut key తో open చేయటానికి



ఏ application కి shortkey ని apply చేయాలో ఆ application పై rightclick చేసి property ని click చేయ్యండి. అందులో shortcutkey అని ఉన్న చోట మీకు కావలసిన shortcut ని ఇచ్చి ok ని click చేయ్యండి.

0 Responses

Blogger Widgets