![](http://media.tumblr.com/tumblr_l32ictxkck1qzrx0n.png)
మన system లో duel os install అయి ఉన్నప్పుడు ఒక os నుంచి ఇంకొ os లోకి వెళ్ళటానికి సిస్టం ని restart చేయవలసి ఉంటుంది. కాని IReboot అనే ఈ soft యూస్ చేసి system ని restart చేయవలసిన అవసరం లేకుండా ఒక os నుంచి ఇంకొ os కి వెళ్ళవచ్చు.
ALL STUFF U WANT.. PLEASE CLICK ON TITLE OF THE POST..U WILL SEE THE ENTIRE POST