Email ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోటానికి


మీకు వచ్చిన ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకోటానికి
Yahoo లో అయితే మీకు వచ్చిన mail పై right click చేసి view full headers ని click చేయ్యండి.
వచ్చిన code ని copy చేసుకుని http://www.ip-adress.com/trace_email/#result ఈ సైట్ లో paste చేసి Trace Email sender ని click చేయ్యండి.
Gmail లో అయితే పై pic లో చూపించినట్టు చేయ్యండి.

0 Responses

Blogger Widgets