Pendrive ని compuer కి conect చేయ్యండి.
1. Start–>Run–>devmgmt.msc
అని టైప్ చేయ్యండి.
2. అందులో Disk Drives ని click చేసి USB drive పై rigght click చేసి Properties ని slect చేయ్యండి.
3.అందులో policies tab లో Optimize for performance ని slect చేయ్యండి.