1. Start » Run ను క్లిక్ చేసి cmd అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
2. తర్వాత cd\ అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
3. defrag D: -f -v అనే కమాండ్ నుపయోగించండి.
4. ఇలా ఏ డ్రైవ్ నైనా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా డీఫ్రాగ్ చేయవచ్చు.
ALL STUFF U WANT.. PLEASE CLICK ON TITLE OF THE POST..U WILL SEE THE ENTIRE POST