ముందుగా మీ Icon file ని root drive లో copy చేయ్యండి.
example: c:\icon.ico
తరువాత Notepad open చేసి అందులో ఇది type
[autorun]
icon=icon.ico
చేసి autorun.inf name తో C drive లో save చేయ్యండి.
ఇప్పుడు My computer Open చేసి Refresh చేయ్యండి.
గమనిక:మీరు ఏ డ్రైవ్ Icon Change చేయలో పై రెండు ఫైల్స్ ఆ Dive లోనే ఉండాలి.