Con name తో folder create చేయటానికి Trick


మీకు తెలుసా మనం con తో folder create చేయలేము అని.ఈ trick ద్వారా మీరు con name తో folder ని create చేయవచ్చు.

1.అందుకు మీరు command prompt ని open చేయ్యండి. start->Run->cmd అని టైప్ చేయ్యండి.
2.అందులో md\\.\d:\con అని టైప్ చేయ్యండి. మీ D drive లో con name తో folder create అవుతుంది.
3.మళ్ళి ఆ folder ని delete చేయటానికి rd\\.\d:\con అని టైప్ చేయ్యండి.

Windows Media Player Shortcuts

ALT+1 Adjust zoom to 50 percent
ALT+2 Adjust zoom to 100 percent
ALT+3 Adjust zoom to 200 percent
ALT+ENTER Display the video in full mode
ALT+F Go to media player File Menu
ALT+T Go to media player Tools Menu
ALT+V Go to media player View Menu
ALT+P Go to media player Play Menu
ALT+F4 Use to close media player

CTRL+1 Display media player in full mode
CTRL+2 Display media player in skin mode
CTRL+B Use to play the previous item in media player
CTRL+F Use to play the next item in media player
CTRL+E Use to Eject CD or DVD from CD or DVD drive
CTRL+P Use to Play or Pause the item in media player 
CTRL+T Use to Repeat the items in media player CTRL+SHIFT+B Use to Rewind a file in media player
CTRL+SHIFT+F Use to Fast Forward a file in media player
CTRL+SHIFT+S Use to play items slower than a normal speed
CTRL+SHIFT+ G Use to play items faster than a normal speed
CTRL+SHIFT+ N Use to play items at normal speed in media player
F8 Use to mute the volume in media player
F9 Use to decrease the volume in media player
F10 Use to increase the volume in media player 
ENTER or SPACEBAR Use to play an item

Virtual memory Clear చేయటానికి

కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ Data Processing సమయంలో Ram memory బదులుగా hard disk memory ని use చేసుకుంటాయి . ఈ memory ని Virtual memory అంటారు.మనం shutdown చేసిన వెంటనే ఈ data clear అవ్వటానికి ఈ విధంగా చేయ్యండి.
start ->control panel->Administrative Tools->Local Security Settings ని Double click చేయ్యండి.

అందులో Local Policies->Security Options->Shutdown: Clear virtual memory pagefile Double click చేయ్యండి.
ఒక dialog box వస్తుంది.దాన్ని Enable చేసి ok చేయ్యండి.

Firefox లో save అయిన passwords ని remove చేయ్యటానికి




Tools->Options ->Security లో Saved Password ని click చేయ్యండి.
అందులో మీకు ఏ సైట్లో password అవసరం లేదో దాన్ని remove చేయ్యండి.

ఏ Program కి అయిన Run command shortcut create చేయటానికి




1. Desktop పైన right click చేసి అందులో Shortcut ని click చేయ్యండి.

2.తరువాత Browse option ని click చేయ్యండి.
3. మీరు ఏ Program కి shortcut ఇవ్వలో దాన్ని select చేయ్యండి.
4. తరువాత next ని click చేసి మీకు కావలసిన shortcut name ఇచ్చి finish click చేయ్యండి.
5. Desktop పైన create అయిన shortcut ని c:/windows లో paste చేయ్యండి.

6. మీరు create చేసిన Shortcut ని open చేయటానికి Start->run లో command ని type చేయ్యండి.

Computer లో Install అయి ఉన్న fonts ని చూడటానికి Shortcut



Start->Run-> control fonts అని type చేసి enter press చేయ్యండి.

Gmail లో Inbox Preview కోసం


General గా మనం Gmail లోకి login అయ్యకే మనకు Mails కనిపిస్తాయి. కాని Inbox Preview ని enable చేయ్యటం వలన loading time లోనే మనకు వచ్చిన Mails ని చూడవచ్చు.

Inbox preview ని enable చేయ్యటానికి Mail settings->Labs-> Inbox preview ని enable చేయ్యండి.

Blogger Widgets