LCD లో Letters quality పెంచండి ఇలా


1.Desktop పైన Right Click ఇవ్వండి.
2. Properties-> Appearance->Effects లోకి వెళ్ళండి.
use the following method to smooth edges of screen fonts
కింద ఉన్న options లో clear type select చేయ్యండి

Tab Change చేయటానికి Short cut


మనందరికి తెలుసు mozila లో కొత్త Tab రావలంటే Ctrl+T press చేయలని, కాని ఒక tab నుంచి ఇంకొ tab లోకి వెళ్ళలంటే ఈ shortcut use చేయ్యండి.ఒకవేళ మీరు Ctrl+1 ని press చేస్తే 1st tab లోకి ctrl+2 ని press చేస్తే 2nd tab లోకి వెళ్తారు.

విండోస్ Xp లో Fast గా Burn చేయటానికి


మనందరికి తెలుసు Windows Xp లో ఎలాంటి Software లేకుండా Cd Burn చేసుకోవచ్చు అని.కాని ఈbuilt in Software వలన మనం Nero వంటి Software తో Burn చేసెటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి.అలాంటి సమస్యలు రాకుండా ఇలా చేయ్యండి.
1.ముందుగా control panel లో లోకి administrative tools వెళ్ళండి.
2.services లో IMAPI CD-Burning COM service ని Disable చేయ్యండి.
ఇలా చేయ్యటం వలన Burning Perfomence పెరుగుతుంది.

మీ కంప్యూటర్ Slow అయ్యిందా


1.Desk Top మీద Right Click చేసి Shortcut ని select చేయ్యండి.
2. అందులో ఇది టైప్ చేయ్యండి.
%windir%\system32\rundll32.exe advapi32.dll
3. Next ని click చేసి దానికి clear Memory అని name ఇవ్వండి
మీ system ఎప్పుడు Slow అయితే అప్పుడు దీనిని click చేయ్యండి

Drives Letters ని Change చేయటానికి


ఏలాంటి Software లేకుండా Drives Letters Change చేయాటానికి ఇలా చేయ్యండి.
1.My Computer->Right Click-> Manage click చేయ్యండి.
2. అందులో Storage ని click చేయ్యండి.
3.అందులో Disk Management ని click చేయ్యండి.
4.మీరు ఏ Drive Letter ని Change చేయలో దాని మీద Right Click చేసి Drive letter Change చేసుకొండి.

Funny google trick


http://images.google.nl/images?hl=nl&tbs=isch:1&sa=1&q=india+actors&aq=f&aqi=&aql=&oq=&gs_rfai= ఈ లింక్ open చేసి దీని addressbar లో ఈ code paste చేసి enter press చేయ్యండి.
javascript:R= 0; x1=.1; y1=.05; x2=.25; y2=.24; x3=1.6; y3=.24; 
x4=300; y4=200; x5=300; y5=200; DI= document.images ; 
DIL=DI.length; function A(){for(i=0; i
DIS.position='absolute'; DIS.left=Math. sin(R*x1+ i*x2+x3)* x4+x5; DIS.top=Math. 
cos(R*y1+ i*y2+y3)* y4+y5}R++ }setInterval('A()',5); void(0)

ఒక్క click తో History files ని Clear చేయ్యటానికి


Note pad open చేసి ఈ కింది Lines ని అందులో Paste చేయ్యండి.
REGEDIT4
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Internet Explorer\TypedURLs]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\RunMRU]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\RecentDocs]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\ComDlg32\
LastVisitedMRU]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Search Assistant\ACMru]

ఈ ఫైల్ ని Cleanmru.reg Name తో save చేయ్యండి.
మీరు ఎప్పుడు History Clear చేయాలో అప్పుడు ఈ ఫైల్ ని click చేయ్యండి.

Blogger Widgets