Xp Lo files corupt ayetey


1. Xp CD ని CD/DVD Drive లో ఉంచాండి.
2.Start->Run-> cmd అని టైప్ చేయ్యండి.
3.command prompt లో sfc /scannow అని టైప్ చేయ్యండి.

మీ video card errors ని Chek చేయటానికి


Start->Run->Dxdiag అని టైప్ చేయ్యండి.
Display tab లో ” Test Direct Draw ” and ” Test Direct 3D ” ఒక దాని తరువాత ఇంకొదాన్ని click చేయ్యండి.
మీకు వచ్చినా Messeges లో yes or No ఏదో ఒక దాన్ని click చేయ్యండి.
కింద Notes అనే tab లో ఎమైనా errors ఉంటే చూపిస్తాయి.లేదా No problems found అని వస్తుంది.

Boot Time లో Windows logo ని Hide చేయటానికి


1. Start->Run-> msconfig అని టైప్ చేయ్యండి.
2.BOOT.INI Tab లో NOGUIBOOT ని Click చేయ్యండి.
తరువాత ok ని click చేయ్యండి.

Windows version గురించి తెలుసుకోటానికి


Start->Run->winver అని టైప్ చేయ్యండి.

Processor Name change చేయటానికి


1.Start->Run->regedit లోకి వెళ్ళండి.
2.“HKEY_LOCAL_MACHINE | HARDWARE | DESCRIPTION | System | CentralProcessor | 0” లో “ProcessorNameString”పై Right click చేసి Modify ని click చేసి Processor name change చేసుకోవచ్చు.
కాని system ని restart చేసిన తరువాత మళ్ళి processor name మమూలుగా అయిపోతుంది.

Youtube నుంచి video download చేసుకోని Convert చేసుకోటానికి


ఈ Software తో youtube నుంచి video download చేసుకోని AVI లోకి Convert చేసుకోవచ్చు.
Ex: YouTube URL (example: http://www.youtube.com/watch?v=4JiacBPZA7Y).

Xp లో Administrator pasword ని remove or reset చేయటానికి


1.sytem ని Restart చేసి f8 press చేయ్యండి.వచ్చినా option లో safemode ని తీసుకొండి.
2.Win+R ని press చేయ్యండి.
3.run box లో control userpasswords2 అని type చేసి password ని reset చేసుకొండి.

Blogger Widgets